మన దేశంలో గురువారం 19,29,476 మందికి కరోనా టెస్ట్లు నిర్వహించారు. ఇప్పటి వరకు 38,71,67,696 కోవిడ్ పరీక్షలు చేశారు. ఇక వ్యాక్సినేషన్ కూడా ఊపందుకుంది. నిన్న ఒక్కరోజే 32,59,003 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 26,89,60,399 డోసుల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)