India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

Coronavirus updates: మన దేశంలో చాలా మంది మళ్లీ కరోనా నిబంధనలను పాటించడం లేదు. భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. మాస్క్‌ను ధరించడం లేదు. అందుకే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరి కొత్త కేసులు ఎన్ని వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ చూద్దాం.