Home » photogallery » coronavirus-latest-news » INDIA COVID 19 UPDATES 41383 NEW CORONA CASES REPORTED TODAY ACROSS COUNTRY HERE IS LATEST BULLETIN SK

India Covid Updates: ఇండియాలో కరోనా తాజా పరిస్థితి ఇది.. కొత్త కేసులు ఎన్నంటే..

India Corona cases: నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన కరోనా రోజూ వారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. మరణాలు సైతం తగ్గడం ఊరటనిచ్చే విషయం. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి. ఎంత మంది మరణించారు? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.