Covid-19 Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే..

India corona updates: భారత్‌తో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కేసుల్లో మాత్రం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కోవిడ్ కేసులు పెరిగాయి. మరి కొత్త కేసులు ఎన్ని వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.