యూకే స్థాయిలో భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందితే.. మన దేశ జనాభాను బట్టి ప్రతిరోజూ 14 లక్షల కేసులు నమోదవుతాయని ఆయన తెలిపారు. ఫ్రాన్స్‌లో రోజుకు 65,000 కేసులు బయటపడుతున్నాయి.. అదే స్థాయిలో వ్యాప్తి చెందితే భారత్‌లో మన జనాభాను బట్టి ప్రతిరోజూ 13 లక్షల కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు.
(ప్రతీకాత్మకచిత్రం)