India Corona: కాస్త ఊరట.. తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. ఐతే స్వల్ప స్థాయిలో కొత్త కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. ప్రతి రోజు 4 లక్షలకు పైగా కేసులు, 4వేల మరణాలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు కాస్త తగ్గాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు?