Home » photogallery » coronavirus-latest-news »

INDIA CORONA UPDATES INDIA REPORTS 386452 NEW COVID19 CASES AND 3498 DEATHS IN THE LAST 24 HOURS SK

India Corona cases: భారత్‌లో కరోనా విలయ తాండవం.. భారీగా పెరిగిన మరణాలు

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. నెల రోజులుగా కేసులు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. రోజు వారీ కేసులు 4 లక్షలకు చేరువవుతున్నాయి. గురువారం మనదేశంలో నమోదైన కరోనా కేసులు, మరణాలకు సంబంధించి కరోనా బులెటిన్‌ను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.