హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Lockdown: మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్.. మే 2 తర్వాత దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు తప్పవా?

Lockdown: మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్.. మే 2 తర్వాత దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు తప్పవా?

కరోనా విలయ తాండవంతో భారత్ విలవిల్లాడుతోంది. కోవిడ్ మహమ్మారి విజృంభణతో చిగురుటాకులా వణికిపోతోంది. ఉప్పెనలా విరుచుకుపడుతున్న వైరస్‌తో జనం బెంబేలెత్తుతున్నారు. ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోతున్నాయి. కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

  • |

Top Stories