Home » photogallery » coronavirus-latest-news » INDIA CORONA UPDATES BENGALURU POSITIVITY RATE HITS 55 PERCENT ACTIVE CASES CROSS 3 LAKHS MARK SK

Covid-19: ఆ నగరానికి ఏమైంది? వామ్మో.. ఏకంగా సగం మందికిపైగా కోవిడ్ పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఐతే కఠినమైన లాక్‌డౌన్‌తో కొత్త కేసులు కొంత తగ్గుతున్నాయి. ఐతే ఇప్పుడు మహారాష్ట్రతో కర్నాటక పోటీపడుతోంది. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యం 50వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.