నిన్న కేరళలో 4,995 కేసులు నమోదయ్యాయి. 269 మంది మరణించారు. ఇందులో బ్యాక్లాగ్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. కేరళ కొన్ని రోజులుగా బ్యాక్ లాక్ మరణాలపై దృష్టిపెట్టడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. తమిళనాడులో 711 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య 68కి పడిపోవడం శుభపరిణామమే. (ప్రతీకాత్మక చిత్రం)