మనదేశంలో ఒక్క మహారాష్ట్రలోనే 20 డెల్టా ప్లస్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్లో 7, కేరళో 3, గుజరాత్లో 2, పంజాబ్లో 2, ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, కర్నాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయినట్లు కేంద్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)