బుధవారం దేశవ్యాప్తంగా 19,23,131 మందికి పరీక్షలు చేశారు. దాంతో మొత్తం కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 29 కోట్ల 67 లక్షల 75వేల 209కి చేరింది. ఇక వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. నిన్న 19లక్షల 55వేల 733 మంది వ్యాక్సిన్ ఇచ్చారు. మనదేశంలో ఇప్పటి వరకు 16 కోట్ల 25 లక్షల 13వేల 339 డోసుల టీకాలు వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)