India Corona Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. నేటి కోవిడ్-19 బులెటిన్ వివరాలు

india corona cases: భారత్‌లో కరోనా ఉద్ధృతి తక్కువగానే ఉంది. రోజువారీ కేసులు 40లోపే నమోదవుతున్నాయి. మరి ఇవాళ ఎన్ని కేసులు నమోదయ్యాయి? కేరళలో పరిస్థితి ఎలా ఉంది? ఎంత మంది మరణించారన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.