India corona updates: ఇండియా కరోనా బులెటిన్.. భారీగా మరణాలు నమోదు

India Corona Updates: భారత్‌లో గడిచిన కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజుకు 4వేల మందికి పైగా మరణిస్తున్నారు. మరి గడిచిన 24 గంటల్లో ఎంత మంది మరణించారు? ఎన్ని కొత్త కేసులు వచ్చాయి?