Home » photogallery » coronavirus-latest-news »

INDIA CORONA UPDATES 21252 NEW COVID CASES REPORTED ACROSS COUNTRY IN LAST 24 HRS SK

Coronavirus: కరోనా తాజా బులెటిన్.. భారత్‌లో నమోదైన కొత్త కేసులు ఎన్నంటే..

India corona cases: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. ఐతే రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు ఎన్ని నమోయ్యాయి? ఎంత మంది మరణించారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.