ప్రస్తుతం మహారాష్ట్ర,ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ విధించి కోవిడ్ ఆంక్షలను కట్టదిట్టం చేశాయి. ఇక మే2 తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)