Home » photogallery » coronavirus-latest-news »

INDIA CORONA CASES SPIKE OF 66999 CASES AND 942 DEATHS REPORTED IN INDIA SK

ప్రతి గంటకు 40 మంది మృతి.. భారత్‌లో కొనసాగుతున్న కరోనా బీభత్సం

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయో, ఎంత మంది చనిపోయారో ఇక్కడ చూడండి.