Lockdown: భారీగా పెరుగుతున్నకేసులు.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్.. ఎక్కడంటే..

Kerala weekend Lockdown: దేశమంతటా కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ ఒక్క కేరళలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి. మన దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళ నుంచే వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.