India Corona cases: భారత్‌పై కరోనా థర్డ్ వేవ్ ఊహించని స్థాయిలో విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 90,928 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 325 మరణాలు నమోదయ్యాయి. 192 రోజుల తర్వాత కొత్త కేసులు 50వేలు దాటడం ఇదే తొలిసారి. రోజు వారీ కరోనా కేసులు లక్షకు చేరువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)