India Corona cases: దేశంలో సగం కేసులు ఆ ఒక్క రాష్ట్రంలోనే .. అక్కడ ఏం జరుగుతోంది..?

India Corona cases: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ 40వేలకు పైగా నమోదవుతున్నాయి. ఐతే ఇందులో సగంపైగా కేసులు ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. మరి ఆ రాష్ట్రమేంటి? ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.