India Corona Cases: భారత్‌లో కరోనా తాజా పరిస్థిితి ఇదీ.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

India Corona Cases: భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గింది. పాజిటివిటీ రేటు తగ్గి.. రికవరీ రేటు పెరుగుతోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.