India Corona cases: మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అక్కడే 59 శాతం కేసులు.. తాజా బులెటిన్ వివరాలు

India Coronavirus Updates: భారత్‌లో కరోనా ఉద్ధృతి కాస్త తక్కువగానే ఉంది. రోజువారీ కేసులు 40వేల లోపే నమోదవుతున్నాయి. ఐతే మొన్నటి కంటే నిన్న స్వల్పంగా పెరిగాయి. మరి కొత్త కేసులు ఎన్ని వచ్చాయి? అత్యధిక కేసులు ఎక్కడ నమోదవుతున్నాయి? ఈ వివరాలను తెలుసుకుందాం.