దేశంలో 100 కోట్ల మైలురాయికి చేరువలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసగుతుంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 100 కోట్లకు చేరువలో ఉంది.