దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,617 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 2,95,48,302 కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 5,09,637 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వివరాలు వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)