Covid-19: జులైలో కరోనా సెకండ్ వేవ్ ఖతమ్.. మళ్లీ థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందంటే..

ప్రస్తుతం మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. జనాలను వణికిస్తున్న ఈ సెకండ్ వేవ్ ఎప్పుడు తగ్గుతుంది? థర్డ్ వేవ్ కూడా ఉందా? ఉంటే ఎప్పుడొస్తుంది?