Home » photogallery » coronavirus-latest-news »

IN LAST 2 YEARS INDIANS SPENT RS 74000 CR ON COVID TESTS BY DUBIOUS LABS SAYS RIGHTS NGO GRAHAK BHARATI MKS

Covid Shocking: కరోనా టెస్టుల కోసం రెండేళ్లలో ప్రజలు చేసిన ఖర్చు.. రూ.74 వేల కోట్లు!

గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి మానవాళికి చేసిన, చేస్తోన్న నష్టం అంతా ఇంతా కాదు. వైరస్‌ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 58 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5లక్షలు దాటేసింది. ప్రాణనష్టం కంటే భారీగా ఆర్థిక భారాన్ని జనం చవిచూశారు. ఆ షాకింగ్ లెక్కలివే..