Home » photogallery » coronavirus-latest-news »

IN JANUARY MID WEEK OMICRON CASES INCREASE IN JET SPEED EVER ONE SHOULD MUST WEAR MASK NGS

Omicron: తెలుగు రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ వచ్చేసింది.. జనవరిలో స్పీడ్ రెట్టింపు.. పండగలపై ఆంక్షలు..!

Omicron in Telugu States: ఊహించినట్టే ఒమిక్రాన్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకొస్తోంది. ఇప్పుడకే భారత్ లో కేసుల సంఖ్య 60 దాటింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు.. ఆ ఆంక్షలు ఏంటంటే..?