Sonu sood: చంద్రబాబు-సోనూ సూద్ ల ఐక్య కార్యచరణ... మాజీ సీఎంపై రియల్ హీరో పొగడ్తలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోనూ సూద్ సహాయక కార్యక్రమాల్లో భాగమవుతున్నారా..? ఇద్దరూ కలిసి భవిష్యత్తులో సేవ కార్యక్రమాలు చేపట్టనున్నారా..? అందుకు సోనూ సూద్ ఒకే అన్నారా...?