హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

పుచ్చకాయల్లో మద్యం.. తెలంగాణ టూ ఏపీ అక్రమ రవాణా

పుచ్చకాయల్లో మద్యం.. తెలంగాణ టూ ఏపీ అక్రమ రవాణా

ఏపీలో పోల్చితే తెలంగాణలో తక్కువ ధరకే లిక్కర్ లభిస్తోంది. అంతేకాదు మంచి బ్రాండ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. శుక్రవారం పుచ్చకాయల లారీల్లో మద్యం కేసులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

  • |

Top Stories