Corona: సెప్టెంబర్‌-అక్టోబర్‌లో గరిష్ఠస్థాయికి కరోనా? థర్డ్ వేవ్ వార్తల్లో వాస్తవమెంత?

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా..? ఉంటే ఏ టైంలో విస్తరిస్తుంది..? ఎవరిపై ప్రభావం చూపుతుంది..? ఇప్పటికే చాలామంది నిపుణులు చాలా రకాలుగా హెచ్చరికలు చేస్తున్నారు.. మరి వీటిల్లో వాస్తవమెంత..?