COVIHOME: ఇంట్లోనే కరోనా పరీక్ష.. ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ.. ధర ఎంతంటే..

COVIHOME: కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలటే దగ్గరల్లోని ఆస్పత్రికి వెళ్లాలి. ముక్కులో పుల్లపెట్టి శాంపిల్ సేకరిస్తారు. ఆ తర్వాత ల్యాబ్‌లో పరీక్షలు చేసి కరోనా ఉందో లేదో చెబుతారు. ఐతే ఇకపై కరోనా టెస్ట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.