Andhra Pradesh: ICMR బృందం నెల్లూరు పర్యటన రద్దు.. ఆనందయ్య మందుపై సందిగ్ధత.. ఆయుర్వేదమా? నాటుమందా?

ఆనందయ్య కరోనా మందు ఆయుర్వేదమా..? నాటు మందా..? ఈ సందిగ్ధత ఇంకా వీడలేదు. ఐసీఎంఆర్ నిపుణులు కూడా రాకపోవడంతో ఈ అనుమానాలు మురింత పెరుగుతున్నాయి. కానీ ఆనందయ్య మాత్రం తప్ప అనుమతి వస్తుందని ధీమీ వ్యక్తం చేస్తున్నారు.