Lions Test Positive For Covid: దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ నెహ్రు జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా పాజిటివ్..!

దేశంలో కరోనా సేకండ్ వేవ్‌ విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.