HISTORY OF THE N95 MASK THE N 95 MASK TO SAVE OURS DO YOU KNOW HOW MUCH HISTORY OF N 95 MASK EVK
History of the N95 Mask: మనల్ని కాపాడే ఎన్-95 మాస్క్.. దాని వెనుక ఎంత చరిత్ర ఉందో తెలుసా!
దేశంలో ఓమిక్రాన్ మాత్రమే కాదు, కరోనా రోగులు కూడా పెరుగుతున్నారు. దీంతో కోవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. అందరూ మాస్క్లు ధరిస్తున్నారు. ఎక్కువగా ధరించేది ఎన్-95మాస్క్. అసలు ఈ మాస్క్ చరిత్ర ఏంటో తెలుసా.. ఎలా తయారు చేశారు. అనే ఆసక్తికర విషయాలు తెలసుకోవడానికి చదవండి.