కరోనాను ఎదుర్కొనేందుకు ఏం తినాలి ? ఏం తినకూడదు ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

కరోనాను ఎదుర్కోవాలంటే ఆహారపు అలవాట్లు కూడా మారాలి. అసలు కరోనా కాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఏం తినాలి ? వేటికి దూరంగా ఉండాలనే విషయాలను తెలుసుకోవాలి.