AP Curfew Update: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. జిల్లాల వారీగా కొత్త టైమింగ్స్ ఇవే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కర్ఫ్యూ సడలింపుల (Curfew Relaxations)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.