Corona Third Wave: కరోనా ధర్డ్ వేవ్ భయం... పిల్లలకు ఇలాంటి ఫుడ్ ఇవ్వాలి.. నిపుణుల మెనూ ఇదే...

ఆరోగ్య శాఖ నిపుణులు రెండు రకాలైన మెనూలను పిల్లల కోసం రూపొందించారు. రెండు మెనూ చార్ట్స్ సిద్ధం చేశారు. అందులో 1 నుంచి 5 సంవత్సరాల లోపు వారికి ఒక చార్ట్, 5 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న వారికి మరో చార్ట్ రెడీ చేశారు.