Health Insurance: కరోనా ఎఫెక్ట్​.. పెండింగ్‌లో వేల కోట్ల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​లు.. ఎంతంటే..

2020 ఏప్రిల్ నుంచి 2021 మే 14 వరకు బీమా క్లెయిమ్​ అభ్యర్థనలను రాష్ట్రాల వారిగా పరిశీలస్తే మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి.