శృంగారంపై నిషేధం.. అక్కడ లాక్‌డౌన్ సెక్స్‌పై కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం

యూరోపియన్ దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. మరణాల సంఖ్య కూడా తగ్గడంతో లాక్‌డౌన్ ఆంక్షలను పలు దేశాలు సడలిస్తున్నాయి. ఐతే బ్రిటన్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఓ చట్టం ఇప్పుడు సంచలనం రేపుతోంది. లాక్‌డౌన్‌‌లో సెక్స్‌పై ఆంక్షలు విధిస్తూ ఆరోగ్య సంరక్షణ బిల్లును సవరించారు.