హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Covaxin: కొవాగ్జిన్ టీకా వేయించుకున్న మంత్రి.. మూడో దశ ప్రయోగాలు షురూ

Covaxin: కొవాగ్జిన్ టీకా వేయించుకున్న మంత్రి.. మూడో దశ ప్రయోగాలు షురూ

స్వదేశీ కరోనా టీకా కొవాగ్జిన్ (Covaxin) మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఈ టీకా కోసం హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్.. వాలంటీర్‌గా మారారు. మూడో దశ ప్రయోగాలకు సంబంధించి తొలి టీకాను ఆయనే వేయించుకున్నారు.

Top Stories