Home » photogallery » coronavirus-latest-news » HAPPY NEWS FOR ANDHRA PRADESH PEOPLE POSITVE RATE COME DOWN CORONA CASES DECREASED DAILY NGS

Curfew update: ఏపీ ప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన పాజిటివ్ రేట్. సోమవారం నుంచి సడలింపులు!

ఏపీ ప్రజలకు ఊరట లభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ రేటు బాగా తగ్గింది. సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వంనిర్ణయిచింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.