Fungus Cases : దేశంపై ఫంగస్ ల పంజా.. అన్నీ ఫంగస్ ల లక్షణాలు, వాటి ప్రభావం గురించి తెలుసుకోండి..

Fungus Cases : కరోనా సెకండ్ వేవ్ నుంచి మనదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ అంతలోనే కొత్త కొత్త ఫంగస్‌లు జనాలను భయపెడుతున్నాయి. ఇప్పటికే బ్లాక్, వైట్, యెల్లో ఫంగస్ కేసులు నమోదవగా.. తాజాగా గ్రీన్ ఫంగస్ కూడా వెలుగులోకి వచ్చింది.కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. ఈ ఫంగస్ ల సైంటిఫిక్ నేమ్స్, లక్షణాలు, వ్యాప్తి, వాటి ప్రభావం గురించి తెలుసుకోండి.