హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Omicron Tension: ఆ 30 మందిపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లు ఎక్కడున్నారంటే..!

Omicron Tension: ఆ 30 మందిపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లు ఎక్కడున్నారంటే..!

Omicron: గత పదిరోజుల్లో విదేశాల నుంచి ఏపీ (Andhra Pradesh) కి వచ్చిన 60 మందిలో 9 మంది ఆఫ్రికా నుంచి వచ్చారని.. విదేశాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 30 మంది ఆచూకీ లేదంటూ వార్తలు వచ్చాయి. అధికారుల ఫోన్లకు కొంతమంది స్పందించకపోవడం, కొంతమంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చినట్లు ప్రచారం జరిగింది.

Top Stories