ఒకవేళ వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలతో టీకా నుంచి మినహాయింపు కావాలనుకుంటే దానికోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా వ్యాక్సినేషన్ స్టేటస్‌ను అప్లోడ్ చేయని ఉద్యోగులు, టీకా తీసుకోని వారు, మినహాయింపునకు అనుమతి రాని సిబ్బందిని ప్రస్తుతం గూగుల్ కాంటాక్ట్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)