హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Anandhayya Medicine: ఆనందయ్య ముందు పంపిణీ ఎప్పుడంటే.. వెబ్ సైట్ ద్వారా ఇతర జిల్లాలకు మందు

Anandhayya Medicine: ఆనందయ్య ముందు పంపిణీ ఎప్పుడంటే.. వెబ్ సైట్ ద్వారా ఇతర జిల్లాలకు మందు

ఆనందయ్య మందు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారందరికీ గుడ్ న్యూస్.. ఇప్పటికే మందు తయారీని ఆయన ప్రారంభించారు. ముందు ఎప్పటి నుంచి ఎలా ప్రారంభించాలి అన్నదానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇతర జిల్లాల వారు ఇక్కడకు రాకుండా వారికి కోసం ఓ వెబ్ సైట్ ప్రారంభించారు.

Top Stories