AP Corona Update: ఆ జిల్లాలోనూ శాంతించిన కరోనా.. రోజు రోజుకూ తగ్గుతున్న వైరస్ ప్రభావం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. శనివారంతో పోలిస్తే కరోనా బారిన పడిన వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుతూ వచ్చాయి.

  • |