హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Good News: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌... CCRAS నివేదికలో ఏముందంటే?

Good News: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌... CCRAS నివేదికలో ఏముందంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజల ఎదురు చూపు ఫలించింది. ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభించింది.. అయితే కొన్ని కండీషన్లు పెట్టింది. సీసీఆర్ఎఎస్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.