AP Corona Update: ఏపీలో వేయి లోపే కేసులు.. మూడు జిల్లాలో జీరో కరోనా..? ఇక మీ చేతుల్లో కరోనా సమాచారం?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే.. ఏపీలో చాలా రోజుల తరువాత తొలిసారి వేయిలోపే కేసులు నమోదయ్యాయి. అంతేకాదు పాజిటివ్ రేటు సైతం రెండు లోపే ఉంది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో పరిస్థితి జీరో కరోనా దిశగా వెళ్తోంది.