Good News: బ్లాక్ ఫంగస్ కు ఏపీలో ఆయుర్వేద మందు...? వాడే విధానం ఇదే..

తెలుగు రాష్ట్రాలను కరోనా కంటే ఘోరంగా భయపెడుతోంది బ్లాక్ ఫంగస్.. సరైన చికిత్స లేదని.. చికిత్స దొరికినా చాలా ఖర్చు అవుతోందని అంతా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయుర్వేద వైద్యులు మాత్రం భరోసా ఇస్తున్నారు..