Home » photogallery » coronavirus-latest-news »

GOA COVID 19 LOCKDOWN RESTRICTIONS EXTENDED TILL MAY 31 CHECKS WHATS ALLOWED NOT ALLOWED VB

Lockdown Extended: మందుబాబులకు గుడ్ న్యూస్.. అక్కడ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మద్యం దుకాణాలు ఓపెన్..

Lockdown: క‌రోనా క‌ట్టడికి అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ ను మే 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు గోవా ప్ర‌భుత్వం శుక్ర‌వారం వెల్ల‌డించింది. కేబినెట్ భేటీ అనంత‌రం గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ మాట్లాడుతూ క‌రోనా లాక్‌డౌన్ ను మే 31 వ‌ర‌కూ కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.